|
EXERCISES |
|||
|
a. အောက်ပါ မေးခွန်းများကို ဖြေဆိုပါ။ |
|||
|
1. |
గాంధీ జయంతి ఎన్నో తారీకు? |
||
|
2. |
ఇవ్వేళ పదో తారీకు. రేపు ఎన్నో తారీకు? |
||
|
3. |
రేపు పదిహేనో తారీకు. ఇవ్వేళ ఎన్నో తారీకు? |
||
|
4. |
ఇవ్వళ పదిహేడో తారీకు. రేపు ఎన్నో తారీకు? |
||
|
b. ကွင်းထဲတွင် ပေးထားသော စကားလုံးများ၏ သင့်လျော်သော ပုံစံများကို အသုံးပြု၍ အောက်ပါမေးခွန်းများကို ဖြေဆိုပါ။ |
|||
|
1. |
ఈ పుస్తకం ఎవరిది? (వాడు) |
||
|
2. |
ఆ ఇల్లు ఎవరిది? (మనం) |
||
|
3. |
ఈ గడియారాలు ఎవరివి? (మేం) |
||
|
4. |
ఈ కాయితాలు ఎవరివి? (వాళ్ళు) |
||
|
5. |
ఈ పూలు ఎవరివి? (ఆమె) |
||
|
6. |
ఆ కలం ఎవరిది? (నేను) |
||
|
7. |
ఈ పుస్తకాలు ఎవరివి? (సుశీల) |
||
|
8. |
ఈ కలాలు ఎవరివి? (నువ్వు) |
||
|
|
|
||
|
c. ఏరి/ ఏడి/ ఏది/ တို့၌ သင့်လျော်သည်များနှင့် ကွက်လပ်များကို ဖြည့်ပါ။ |
|||
|
1. |
మీ తమ్ముడు ______? |
||
|
2. |
రవి స్నేహితుడు ______? |
||
|
3. |
మీ అమ్మగారు ______? |
||
|
4. |
కొత్త విద్యార్థిని ______? |
||
|
5. |
శర్మగారు ______? |
||
|
6. |
విద్యార్థులు ______? |
||
|
|
|
||
|
d. အောက်ပါတို့၏ ဆန့်ကျင်ဘက် ကိန်း(အနည်း/အများ) ပုံစံများကို ဖြေဆိုပါ။ |
|||
|
|
గదులు |
పువ్వు |
ఇల్లు |
|
|
చాక్లెట్లు |
చొక్కాలు |
కాయితం |
|
|
|
|
|
|
e. အောက်ပါတို့ကို တွဲဆက်ပြပါ။ |
|||
|
1. |
అదుగో |
రమ |
( ) |
|
2. |
అడుగో |
మాష్టరుగారు |
( ) |
|
3. |
అరుగో |
వినోద్ |
( ) |
|
4. |
అదుగో |
పిల్లలు |
( ) |