Just a moment...
Telugu Dictionary

DRILLS 3

DRILLS  လေ့ကျင့်မှုများ

Response drill

Model (i)

 

రవి తండ్రి పేరేమిటి? (శివయ్య)

 

రవి తండ్రి పేరు శివయ్య.

 

 

1.

సుగుణ తల్లి పేరేమిటి?

 

______________ (సీత).

 

 

2.

ఆమె మనవడి పేరేమిటి?

 

______________ (సీను).

 

 

3.

ఆయన తాతగారి పేరేమిటి?

 

______________ (రావుగారు).

 

 

4.

ఆమె కొడుకు పేరేమిటి?

 

______________ (గిరి).

 

 

Model (ii)

 

నీ  స్నేహితుడి  పేరేమిటి? (రవి)

 

అతను డాక్టరు.

 

 

1.

నీ  స్నేహితురాలి  పేరేమిటి?

 

______________ (విజయ).

 

 

2.

వీరి పేరేమిటి?

 

______________ (హరిగారు).

 

 

3.

వారి  పేరేమిటి?

 

______________ (గిరిగారు).

 

 

4.

నీ  స్నేహితుడి  పేరేమిటి?

 

______________ (వినోద్).

 

 

 

 

Model (iii)

 

కమల ఎవరి భార్య? (నెహ్రూ)

 

కమల నెహ్రూ భార్య.

 

 

1.

లత ఎవరి మనవరాలు?

 

______________ (రామయ్య).

 

 

2.

సారథిగారు ఎవరి తండ్రి?

 

______________ (రవి).

 

 

3.

సుగుణ ఎవరి భార్య?

 

______________ (గోపి).

 

 

4.

సుబ్బారావు  ఎవరి  మనవడు?

 

______________ (మూర్తి).

 

 

 

 

b. Transformation drill

Model

 

సరళ విమల తల్లి. 

 

విమల సరళ కూతురు.

 

 

1.

సుశీల రావు కూతురు.

 

రావు సుశీల  ________ .

 

 

2.

కమల గోపి భార్య.

 

గోపి కమల  ________ .

 

 

3.

నారాయణ రవి తండ్రి.

 

రవి నారాయణ   ________ .

 

 

4.

ఇందిర మోతీలాల్ మనవరాలు.

 

మోతీలాల్ ఇందిర   ________ .

 

 

 

 

c. Expansion drill

Model (i)

 

రవి, చెప్పు!

 

రవిగారు, చెప్పండి!

 

 

1.

సుగుణా, చెప్పు!

 

______________ .

 

 

2.

విజయా, కూర్చో!

 

______________ .

 

 

3.

మోహన్, రా!

 

______________ .

 

 

Model (ii)

 

అతను రవి.

 

అతనే రవి.

 

 

1.

వారు శర్మగారు.

 

______________ .

 

 

2.

వీరు మాష్టరుగారు.

 

______________ .

 

 

3.

ఇది నీ గది.

 

______________ .

 

 

 

 

d. Substitution drill

Model (i)

 

అది టామీ.

 

దాని పేరు టామీ.

 

 

1.

ఇది పుస్సీ.

 

__________ .

 

 

2.

వారు నారాయణ.

 

__________ .

 

 

3.

వీరు రామయ్యగారు.

 

__________ .

 

 

Model (ii)

 

నా  స్నేహితుడు రవి. 

 

నా  స్నేహితుడి పేరు రవి. 

 

 

1.

నా  స్నేహితురాలు సుగుణ.

 

__________ .

 

 

2.

ఆయన  మనవరాలు గిరిజ.

 

__________ .

 

 

3.

నీ  స్నేహితుడి పేరు రాహూల్.

 

__________ .