Just a moment...
Telugu Dictionary

EXERCISES 2

a.    Match the following.  အောက်ပါ ဇယားရှိ စကားလုံးများကို မှန်ကန်စွာ တွဲဆက်ပါ။

  1.  

నేను

విజయ

(            )

  1.  

నువ్వు

కమలని

(            )

  1.  

మీరు

విద్యార్థిని.

(            )

  1.  

అతను

మాష్టరుగారు.

(            )

  1.  

ఆమె

డాక్టరు.

(            )

 

b.  Answer the following questions using the clue words given in the parentheses, as shown in the model. နမူနာ တွင်ဖော်ပြထားသည့်အတိုင်း သဲလွန်စ စကားလုံးများကို အသုံးပြု၍ အောက်ပါမေးခွန်းများကို ဖြေဆိုပါ။

Model

   మీరు ఎవరు? (డాక్టరు)

   నేను డాక్టర్ని.

 

1. మీరు ఎవరు? (టీచరు)

3. నేను ఎవరిని? (అటెండరు)

 

2. నువ్వు ఎవరివి? (విద్యార్థి)

4. నేను ఎవరిని? (విద్యార్థిని)

 

c.    Fill in the blanks with adjective forms of the pronouns given in the parentheses.

Model

------ (నేను)

పేరు రాజు.

నా పేరు రాజు.

  1.  
  1. ------ (నువ్వు)

పేరు రవి.

------

  1.  
  1. ------ (అతను)

పేరు గిరి.

------

  1.  
  1. ------ (ఇతను)

పేరు ఏమిటి?

------

  1.  
  1. ------ (ఆయన)

పేరు రామయ్య.

------

  1.  
  1. ------ (ఆమె)

పేరు లీల.

------

  1.  

------ (మీరు)

పేరు విజయ.

------

 

d.  Practice the following sandhi forms

 

  1.  పేరు

+  ఏమిటి

= పేరేమిటి?

 

  1. ఆయన

+ ఎవరు

= ఆయనెవరు?

 

  1. నేను

+ ఎవరిని

= నేనెవరిని?

 

  1. అది

+ ఏమిటి

= అదేమిటి?

 

  1. ఎవరు

+ ఆయన

= ఎవరాయన?

 

  1. ఇది

+ అండీ

= ఇదండీ.

 

  1. ఏమిటి

+ అండీ

= ఏమిటండీ?

 

  1. ఏది

+ అండీ

= ఏదండీ?

 

  1. పేరు

+ ఏమిటి

+ అండీ

= పేరేమిటండీ?

  1. ఆయన

+ ఎవరు

+ అండీ

= ఆయనెవరండీ?

 

e.  Combine the following.

  1. అతను

+  ఎవరు

=

 

  1. ఏమిటి

+ అండీ

=

 

  1. ఇతను

+ ఎవరు

+ అండీ

=

  1. ఆయన

+ ఎవరు

=

 

  1. అది

+ ఏమిటి

=

 

  1. ఇది

+ ఏమిటి

+ అండీ

=

  1. పేరు

+ ఏమిటి

+ అండీ

=