|
DRILLS |
||||||
|
a. Substitution drill |
||||||
|
Model (i) |
||||||
|
|
పిల్లలూ! ఈ పుస్తకం ఎవరిది? (కలం) |
|||||
|
|
పిల్లలూ! ఈ కలం ఎవరిది? |
|||||
|
|
గడియారం |
ఇల్లు |
చొక్కా |
|||
|
Model (ii) |
||||||
|
|
నీ కొత్త కలం ఖరీదు ఎంత? (పుస్తకం) |
|||||
|
|
నీ కొత్త పుస్తకం ఖరీదు ఎంత? |
|||||
|
|
గడియారం |
సంచి |
కుర్చీ |
|||
|
Model (iii) |
||||||
|
|
రవి! ఈ పుస్తకాలు ఎవరివి? (కలాలు) |
|||||
|
|
రవి! ఈ కలాలు ఎవరివి? |
|||||
|
|
ఇళ్ళు |
పువ్వు |
చాక్లెట్లు |
|||
|
|
||||||
|
Model (iv) |
||||||
|
|
ఈ ప్రశ్నలన్నీ ఎందుకు తాతయ్య? (కలాలు) |
|||||
|
|
ఈ కలాలన్నీ ఎందుకు తాతయ్య? |
|||||
|
|
పుస్తకాలు |
కాయితాలు |
కుర్చీలు |
|||
|
Model (v) |
||||||
|
|
ఈ సంచి విజయది. (సరళ) |
|||||
|
|
ఈ సంచి సరళది. |
|||||
|
|
రమ |
రాజు |
రవి |
ఆమె |
||
|
|
వినోద్ |
తాతయ్య |
గౌరి |
|||
|
Model (vi) |
||||||
|
|
ఈ పుస్తకాలు నావి. (నువ్వు) |
|||||
|
|
ఈ పుస్తకాలు నీవి. |
|||||
|
|
మీరు |
మనం |
నాన్నగారు |
మేం |
||
|
|
అతను |
ఎవరు |
వాడు |
|||
|
b. Response drill |
||||||
|
Model (i) |
||||||
|
రవీ ఏడి? |
||||||
|
|
A. ఇడుగో, ఇక్కడే ఉన్నాడు కదా. |
|||||
|
B. అడుగో, అక్కడే ఉన్నాడు కదా. |
||||||
|
1. |
గోపీ ఏడి? |
|||||
|
A. ______________ . |
||||||
|
B. ______________ . |
||||||
|
|
|
|||||
|
2. |
మీ తమ్ముడు ఏడి? |
|||||
|
|
A. ______________ . |
|||||
|
|
B. ______________ . |
|||||
|
|
|
|||||
|
3. |
మీ అన్నయ్య ఏడి? |
|||||
|
|
A. ______________ . |
|||||
|
|
B. ______________ . |
|||||
|
|
|
|||||
|
4. |
రాజు ఏడి? |
|||||
|
|
A. ______________ . |
|||||
|
|
B. ______________ . |
|||||
|
Model (ii) |
||||||
|
ఈ పుస్తకాలు ఎవరివి? |
||||||
|
ఒక పుస్తకం నాది. ఒకపుస్తకం నీది. |
||||||
|
1. |
ఈ గదులు ఎవరివి? |
|||||
|
______________ . |
||||||
|
2. |
ఈ పూలు ఎవరివి? |
|||||
|
______________ . |
||||||
|
3. |
ఈ చాక్లెట్లు ఎవరివి? |
|||||
|
______________ . |
||||||
|
|
|
|||||
|
4. |
ఈ ఇళ్లు ఎవరివి? |
|||||
|
|
______________ . |
|||||
|
|
|
|||||
|
5. |
ఆ కాయితాలు ఎవరివి? |
|||||
|
|
______________ . |
|||||
|
|
|
|||||
|
6. |
ఈ టిక్కెట్లు ఎవరివి? |
|||||
|
|
______________ . |
|||||
|
|
|
|||||
|
7. |
ఈ కలాలు ఎవరివి? |
|||||
|
|
______________ . |
|||||
|
|
|
|||||
|
Model (iii) |
||||||
|
రవీ రామూ ఏరి? |
||||||
|
|
A. ఇరుగో, ఇక్కడే ఉన్నారు కదా. |
|||||
|
B. అరుగో, అక్కడే ఉన్నారు కదా. |
||||||
|
1. |
రమా ఉమా ఏరి? |
|||||
|
A. ______________ . |
||||||
|
B. ______________ . |
||||||
|
|
|
|||||
|
2. |
పిల్లలు ఏరి? |
|||||
|
|
A. ______________ . |
|||||
|
|
B. ______________ . |
|||||
|
|
|
|||||
|
3. |
మీ నాన్నగారు ఏరి? |
|||||
|
|
A. ______________ . |
|||||
|
|
B. ______________ . |
|||||
|
|
|
|||||
|
4. |
మీ అమ్మగారు ఏరి? |
|||||
|
|
A. ______________ . |
|||||
|
|
B. ______________ . |
|||||
|
|
|
|||||
|
Model (iv) |
||||||
|
రేపు ఎన్నో తారీకు? (ఆరు) |
||||||
|
రేపు ఆరో తారీకు. |
||||||
|
|
||||||
|
1. |
రేపు ఎన్నో తారీకు? |
|||||
|
______________ . (పది) |
||||||
|
2. |
ఇవ్వేళ ఎన్నో తారీకు? |
|||||
|
______________ . (ఒకటి) |
||||||
|
3. |
గాంధీజయంతి ఎన్నో తారీకు? |
|||||
|
______________ . (అక్టోబరు రెండు) |
||||||
|
|
|
|||||
|
4. |
మీ పుట్టినరోజు ఎన్నో తారీకు? |
|||||
|
|
______________ . (పద్ధెనిమిది) |
|||||
|
|
|
|||||
|
5. |
నిన్న ఎన్నో తారీకు? |
|||||
|
|
______________ . (తొమ్మిది) |
|||||
|
Model (v) |
||||||
|
ఈ పెట్టెలో ఏం ఉంది? (కలం) |
||||||
|
ఈ పెట్టెలో కలం ఉంది. |
||||||
|
1. |
ఆ గదిలో ఏం ఉన్నాయి? |
|||||
|
__________ . (కుర్చీలు) |
||||||
|
2. |
ఆ పెట్టెలో ఏం ఉన్నాయి? |
|||||
|
__________ . (కాయితాలు) |
||||||
|
3. |
ఈ సంచిలో ఏం ఉంది? |
|||||
|
__________ . (చొక్కా) |
||||||
|
Model (vi) |
||||||
|
దీని ఖరీదెంత? (ఆరు) |
||||||
|
దీని ఖరీదు ఆరు రూపాయలు. |
||||||
|
1. |
ఈ పుస్తకం ఖరీదెంత? |
|||||
|
__________ . (తొమ్మిది) |
||||||
|
2. |
ఈ కలం ఖరీదెంత? |
|||||
|
__________ . (పన్నెండు) |
||||||
|
3. |
ఆ కాయితం ఖరీదెంత? |
|||||
|
__________ . (ఒక) |
||||||
|
c. Transformation drill |
||||||
|
Model (i) |
||||||
|
ఇది నా పుస్తకం. |
||||||
|
ఈ పుస్తకం నాది. |
||||||
|
1. |
ఇది రామయ్యగారి గది. |
|||||
|
__________ . |
||||||
|
2. |
నువ్వు ఎవరివి? |
|||||
|
__________ . |
||||||
|
3. |
నువ్వు ఎవరివి? |
|||||
|
__________ . |
||||||
|
|
|
|||||
|
4. |
అది మన బొమ్మ. |
|||||
|
|
__________ . |
|||||
|
|
|
|||||
|
5. |
ఇది మీ ఇల్లు. |
|||||
|
|
__________ . |
|||||
|
|
|
|||||
|
6. |
ఇది మా క్లాసు. |
|||||
|
|
__________ . |
|||||
|
|
|
|||||
|
7. |
అది వాళ్ళ ఇల్లు. |
|||||
|
|
__________ . |
|||||
|
|
|
|||||
|
Model (ii) |
||||||
|
ఇవి మా పుస్తకాలు. |
||||||
|
ఈ పుస్తకాలు మావి. |
||||||
|
1. |
ఇవి మా ఇళ్ళు. |
|||||
|
__________ . |
||||||
|
2. |
అవి మన ఇళ్ళు. |
|||||
|
__________ . |
||||||
|
3. |
ఇవి మీ చాక్లెట్లు. |
|||||
|
__________ . |
||||||
|
4. |
అవి వాళ్ళు పుస్తకాలు. |
|||||
|
__________ . |
||||||
|
5. |
ఇవి వీళ్ళు కలాలు. |
|||||
|
__________ . |
||||||
|
6. |
ఇవి వీడి బొమ్మలు. |
|||||
|
__________ . |
||||||
|
7. |
అవి అతని గడియారాలు. |
|||||
|
__________ . |
||||||