Just a moment...
Telugu Dictionary

DRILLS 4

DRILLS

Response drill

Model (i)

 

ఇవి గోడలు. (రెండు)

 

ఇవి రెండు గోడలు.

 

 

1.

అవి కుక్కలు.

 

______________ ? (ఎన్ని)

 

 

2.

ఇవి తలుపులు.

 

______________. (పన్నెండు)

 

 

3.

ఇది పుస్తకం.

 

______________. (ఒక)

 

 

Model (ii)

 

ఇది గడియారం. (ఆరు)

 

ఇవి ఆరు గడియారాలు.

 

 

1.

అది కాయితం.

 

______________. (తొమ్మిది)

 

 

2.

అది కలం.

 

______________. (ఆరు)

 

 

3.

అది పుస్తకం.

 

______________ . (ఆరు)

 

 

 

 

b. Response drill

Model (i)

 

ఇవి ఎన్ని కుర్చీలు? (మూడు)

 

ఇవి మూడు కుర్చీలు.

 

 

1.

ఇవి ఎన్ని కుక్కలు?

 

 ______________ . (పదకొండు)

 

 

2.

అవి ఎన్ని కాయితాలు?

 

______________ . (పదమూడు)

 

 

3.

ఇవి ఎన్ని కలాలు?

 

______________ . (పదిహేను)

 

 

Model (ii)

 

కుర్చీ ఎక్కడ ఉంది? (గదిలో)

 

కుర్చీ గదిలో ఉంది.

 

 

1.

పుస్తకాలు ఎక్కడ ఉంన్నాయి?

 

______________ . (బల్ల మీద)

 

 

2.

కుక్క ఎక్కడ ఉంది?

 

______________ . (బల్ల పక్కన)

 

 

3.

బల్ల ఎక్కడ ఉంది?

 

______________ . (గోడ దగ్గర)

 

 

Model (iv)

 

అది కుర్చీ. (గోడ పక్కన)

 

ఆ కుర్చీ గోడ పక్కన ఉంది.

 

 

1.

అది బల్ల.

 

__________ . (గోడ దగ్గర)

 

 

2.

అవి పుస్తకాలు.

 

__________ . (బల్ల పక్కన)

 

 

3.

అవి కాయితాలు.

 

__________ . (పుస్తకం కింద)

 

 

Model (v)

 

అవి కుర్చీలు. (గదిలో)

 

ఆ కుర్చీలు గదిలో ఉన్నాయి.

 

 

1.

అవి బల్లలు.

 

__________ . (గోడ దగ్గర)

 

 

2.

అవి పుస్తకాలు.

 

__________ . (బల్ల పక్కన)

 

 

3.

అవి కాయితాలు.

 

__________ . (పుస్తకం కింద)

 

 

Model (vi)

 

ఇది బల్ల. (గదిలో)

 

ఈ బల్ల గదిలో ఉంది.

 

 

1.

అవి పుస్తకాలు.

 

__________ . (పెట్టెమీద)

 

 

2.

ఇది కలం.

 

__________ . (కాయితం కింద)

 

 

3.

ఇవి కుర్చీలు.

 

__________ . (గోడ పక్కన)

 

 

Model (viii)

 

కుర్చీలు ఎక్కడ వున్నాయి? (ఆ గదిలో – ఈ గదిలో)

 

కొన్ని ఆ గదిలో – కొన్నిఈ గదిలో ఉన్నాయి.

 

 

1.

కలాలు ఎక్కడ ఉన్నాయి?

 

__________ . (పెట్టెలో – పెట్టెమీద)

 

 

2.

పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?

 

__________ . (బల్లమీద – బల్ల దగ్గర)

 

 

Model (ix)

 

కుర్చీలు ఎక్కడ వున్నాయి? (ఆ గదిలో – ఈ గదిలో)

 

కొన్ని కుర్చీలు ఆ గదిలో ఉన్నాయి. కొన్ని కుర్చీలు ఈ గదిలో ఉన్నాయి.

 

 

1.

కలాలు ఎక్కడ ఉన్నాయి?

 

__________ . (గడియారం పక్కన  - పెట్టె దగ్గర)

 

 

2.

పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి?

 

__________ . (బల్లకింద - బల్లమీద)

 

 

 

 

c. Transformation drill

Model (i)

 

గదిలో కుక్క ఉంది.

 

గదిలో కుక్కలు ఉన్నాయి.

 

 

1.

పెట్టెలో ఫోటో ఉంది.

 

______________ .

 

 

2.

బల్ల కింద పుస్తకం ఉంది.

 

______________ .

 

 

3.

పుస్తకం పక్కన కలం ఉంది.

 

______________ .

 

 

Model (ii)

 

గదిలో కుక్క ఉంది.

 

గదిలో కుక్క లేదు.

 

 

1.

పెట్టెలో ఫోటో ఉంది.

 

______________ .

 

 

2.

బల్ల కింద పుస్తకం ఉంది.

 

______________ .

 

 

3.

పుస్తకం పక్కన కలం ఉంది.

 

______________ .

 

 

Model (iii)

 

కలాలు పెట్టెలో ఉన్నాయి.

 

కలాలు పెట్టెలో లేవు.

 

 

1.

నా పుస్తకాలు బల్లమీద ఉన్నాయి.

 

______________ .

 

 

2.

తలుపు దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి.

 

______________ .

 

 

3.

పెట్టె కింద కాయితాలు ఉన్నాయి.

 

______________ .

 

 

Model (iv)

 

ఇవి ఎన్ని కలాలు?

 

ఈ కలాలు ఎన్ని?

 

 

1.

ఇవి ఎన్ని పుస్తకాలు?

 

______________ .

 

 

2.

ఇవి ఎన్ని కుక్కలు?

 

______________ .

 

 

3.

అవి ఎన్ని ఫోటోలు?

 

______________ .

 

 

Model (v)

 

నువ్వు రెండు కవర్లు తీసుకురా.

 

మీరు రెండు కవర్లు తీసుకురాండి.

 

 

1.

నువ్వు ఈ కుర్చీలో కూర్చో.

 

______________ .

 

 

2.

నువ్వు ఈ కవరు తీసుకో.

 

______________ .

 

 

3.

నువ్వు నీ పేరు చెప్పు.

 

______________ .

 

 

4.

ఆ బల్ల మీద చూడు.

 

______________ .