Just a moment...
Telugu Dictionary

EXERCISES 4

a.  အောက်ပါဇယားမှ တတိယကော်လံတွင်ပေးထားသော နာမ်အရေအတွက်ကို သင့်လျော်စွာပြောင်းလဲပေး၍ အနည်းဆုံး ဝါကျ (၂၀) ပြုလုပ်ပါ။

ఇది

ఒక

పుస్తకం

అది

రెండు

కలం

ఇవి

పదమూడు

కుర్చీ

అవి

తొమ్మిది

తలుపు

 

b. Write Telugu forms for the following numerals.

07___________

11___________

15___________

8___________

14___________

10___________

3___________

1___________

 

c. အောက်ပါဇယားမှ အနည်းဆုံး ဝါကျ (၁၆) ကြောင်း ပြုလုပ်ပါ။

గడియారం

బల్లమీద

లేదు.

 

గదిలో

లేవు.

కలాలు

పుస్తకం

ఉంది.

 

బల్ల కింద

ఉన్నాయి.

 

d. အောက်ပါ ဝါကျများကို နမူနာပုံံတွင် ဖော်ပြထားသည့် အတိုင်း ပြောင်းလဲပေးပါ။ 

Model

నువ్వు రా!

 

మీరు రండి!

1.

నువ్వు లెక్కపెట్టు.

3.

నువ్వు ఆ గదిలో కూర్చో.

2.

నువ్వు చూడు.

4.

నువ్వు నీ పేరు చెప్పు.

 

e. Answer the following questions as shown in the model.

Model (i)

 

ఆ పుస్తకాలు బల్ల మీద ఉన్నాయా?(గదిలో)

 

ఆ పుస్తకాలు అన్నీ బల్ల మీద లేవు. కొన్ని బల్ల మీద ఉన్నాయి.  కొన్ని గదిలో ఉన్నాయి.

1.

ఆ కలాలు  పెట్టెలో ఉన్నాయా? ( పెట్టెమీద)

2.

ఈ కుర్చీలు గదిలో  ఉన్నాయా? (బల్లమీద – బల్ల దగ్గర)

3.

ఈ కాయితాలు పుస్తకం కింద ఉన్నాయా? (పుస్తకం మీద)

 

Model (ii)

 

నా పుస్తకం ఎక్కడుంది? (బల్లమీద)

 

బల్ల మీద ఉంది. చూడు!

1.

అతని  కలం ఎక్కడుంది? ( పెట్టెలో)

2.

కుర్చీ ఎక్కడుంది? (గోడ దగ్గర)

3.

మా పుస్తకాలు ఎక్కడున్నాయి? (బల్లమీద)

4.

పెట్టెలు ఎక్కడున్నాయి? (బల్ల కింద)