Just a moment...
Telugu Dictionary

DRILLS 5

DRILLS

Response drill

Model (i)

 

ఇది క్లాసు. (మన)

 

ఇది మన క్లాసు.

   

1.

ఇది ఇల్లు.

 

______________ ? (మీ)

   

2.

ఇవి తలుపులు.

 

______________. (పన్నెండు)

   

3.

ఇది పుస్తకం.

 

______________. (ఒక)

   

Model (ii)

 

వాళ్ళు డాక్టర్లు. (ఇద్దరు)

 

వాళ్ళు  ఇద్దరు డాక్టర్లు.

   

1.

వీళ్ళు విద్యార్థులు.

 

______________. (ముగ్గురు)

   

2.

మనం టీచర్లు.

 

______________. (నలుగురం)

   

3.

మీరు విద్యార్థులు.

 

______________ . (పదిమంది)

   
   

b. Response drill

Model (i)

 

ఇవి ఎవరి పుస్తకాలు? (మేం)

 

ఇవి మా పుస్తకాలు.

   

1.

అవి ఎవరి కలాలు?

 

 ______________ . (వాళ్ళు)

   

2.

ఇది ఎవరి దెశం?

 

______________ . (మనం)

   

3.

ఇవి ఎవరి గదులు?

 

______________ . (మీరు)

   

Model (ii)

 

మీరు ఎవరు?

 

మేం విద్యార్థులం.

   

1.

మీరు ఎవరు?

 

______________ . (డాక్టర్లు)

   

2.

మీరు ఎవరు?

 

______________ . (టీచర్లు)

   

3.

మీరు ఎవరు?

 

______________ . (భారతీయులు)

   

Model (iii)

 

మీరు ఎంతమంది? (రెండు)

 

మేం ఇద్దరం.

 

 

1.

మీరు ఎంతమంది?

 

______________ . (మూడు)

   

2.

మీరు ఎంతమంది?

 

______________ . (ఐదు)

   

3.

మీరు ఎంతమంది?

 

______________ . (నాలుగు)

   

Model (iv)

 

మనం ఎంతమందిమి? (ఆరు)

 

మనం ఆరుగురం.

   

1.

మనం ఎంతమందిమి?

 

__________ . (ఏడు)

   

2.

మనం ఎంతమందిమి?

 

__________ . (రెండు)

   

3.

మనం ఎంతమందిమి?

 

__________ . (ఐదు)

   

Model (v)

 

వాళ్ళు ఎంతమంది? (ఎనిమిది)

 

వాళ్ళు ఎనిమిది మంది.

   

1.

వాళ్ళు ఎంతమంది?

 

__________ . (తొమ్మిది)

   

2.

వాళ్ళు ఎంతమంది?

 

__________ . (పదకొండు)

   

3.

వాళ్ళు ఎంతమంది?

 

__________ . (పది)

   

Model (vi)

 

నువ్వు ఎవరివి? (ఆంధ్రుడు)

 

నేను  ఆంధ్రుణ్ణి.

   

1.

నువ్వు ఎవరివి?

 

__________ . (స్నేహితుడు)

   

2.

నువ్వు ఎవరివి?

 

__________ . (రాముడు)

   

3.

నువ్వు ఎవరివి?

 

__________ . (భారతీయుడు)

   

Model (vii)

 

వాళ్లు ఎంతమంది విద్యార్థులు? (ఇద్దరు)

 

వాళ్లు ఇద్దరు విద్యార్థులు.

   

1.

వాళ్లు ఎంతమంది డాక్టర్లు?

 

__________ . (ముగ్గురు)

   

2.

వాళ్లు ఎంతమంది స్నేహితులు?

 

__________ . (నలుగురు)

 

 

2.

వాళ్లు ఎంతమంది టీచర్లు?

 

__________ . (ఐదుగురు)

 

 

   

c. Transformation drill

Model (i)

 

అది గది.

 

అవి గదులు.

   

1.

అతను విద్యార్థి.

 

______________ .

   

2.

ఆమె విద్యార్థిని.

 

______________ .

   

3.

ఇది పిల్లి.

 

______________ .

   

Model (ii)

 

నువ్వు ఆంధ్రుడివి.

 

మీరు ఆంధ్రులు.

   

1.

నువ్వు భారతీయుడివి.

 

______________ .

   

2.

నువ్వు నా స్నేహితుడివి.

 

______________ .

   

3.

నువ్వు రామయ్య మనవడివి.

 

______________ .

   

Model (iii)

 

ఇది నీ గది.

 

ఇది మీ గది.

   

1.

ఇది అతని పుస్తకం.

 

______________ .

   

2.

అది ఇతని గడియారం.

 

______________ .

   

3.

అది నా పెట్టె.

 

______________ .

   

Model (iv)

 

ఆయన విద్యార్థి.

 

వాళ్ళు విద్యార్థులు.

   

1.

ఆమె టీచరు.

 

______________ .

   

2.

అతను డాక్టరు.

 

______________ .

   

3.

ఈయన మాష్టరు.

 

______________ .