a. Answer the following questions using the clue words as shown in the models.
Model (i)
|
అది ఏం పుస్తకం? |
అది తెలుగు పుస్తకం |
|
1. అది ఏం పేరు? (తెలుగు) |
3. అది ఏం పుస్తకం? (హిదీ) |
|
2. అది ఏం పుస్తకం? (కన్నడ) |
4. అది పుస్తకం. |
Model (ii)
|
ఇది ఎవరి ఇల్లు? |
ఇది వారి ఇల్లు. |
|
1. అది ఎవరి కలం? (నా స్నేహితుడు) |
2. అది ఎవరి ఇల్లు? (తాతగారు) |
|
3. ఇది ఎవరి గది? (నా స్నేహితురాలు) |
|
b. Fill up the blanks with the correct forms of the pronouns/nouns given in parentheses.
|
Model |
______ (అతను) పేరు రవి. |
అతని పేరు రవి. |
|
|
1. |
______ (ఇది) పేరు బంటు. |
4. |
______ (అది) పేరు పుస్సీ. |
|
2. |
______ (ఏది) పేరు టామీ? |
5. |
______ (వారు) పేరు రామయ్య. |
|
3. |
______ (వీరు) పేరు విజయ. |
6. |
______ (ఎవరు) పేరు గిరిజ? |
c. Answer the following questions based on the text of the lesson.
|
1. ఇందిర ఎవరి కూతురు? |
2. ఇందిర ఎవరి మనవరాలు? |
|
3. రాజీవ్ ఎవరి మనవడు? |
5. కమల ఎవరి భార్య? |
|
4. ఇందిర తల్లి పేరేమిటి? |
6. కమల భర్త పేరేమిటి.? |
d. Answer the following questions అవును or కాదు.
|
1. ఇది కమలా? |
|
3. ఇది కాయితమా? |
|
|
2. ఈయన డాక్టరా? |
|
4. ఈయన మాష్టరా? |
|
e. Answer the following questions as shown in the models.
|
Model (i) |
ఇది నీ పుస్తకమా? |
|
ఇది నా పుస్తకం కాదు. |
|
1. |
అది అతని గడియారమా? |
3. |
ఆయన డాక్టరా? |
|
2. |
ఆమె టీచరా? |
4. |
అతను నీ స్నేహతుడా? |
|
Model (ii) |
అతను నీ స్నేహతుడా? |
|
అవును. అతను నా స్నేహతుడు. |
|
1. |
అది నీ పుస్తకమా? |
3. |
ఇది మీ ఇల్లా? |
|
2. |
ఆయన మీ నాన్నగారా? |
4. |
ఈయన మీ మాష్టరుగారా? |