Just a moment...
Telugu Dictionary

EXERCISE 5

EXERCISES 5

a. အောက်ပါ ကွက်လပ်များတွင် သင့်တော်သော နာမ်စားများ၏ အရေအတွက်များကို ဖြည့်ပါ။

1.

అతను ఒకడు. నువ్వు ఒకడివి. మీరు............................

2.

మీరు ముగ్గురు, మేం నలుగురం. మనం............................

3.

నువ్వు ఒకడివి, మేం ఐదుగురం మనం............................

4.

వాళ్లు నలుగుర, మనం నలుగురం, మనం మొత్తం............................

 

b. အောက်ပါ ကွက်လပ်များတွင် మేం သို့မဟုတ် మనం တို့ဖြင့် ဖြည့်ပါ။

1.

నువ్వు విద్యార్థిని, నేను విద్యార్థిని. ........................ విద్యార్థులం.

2.

నేను మాష్టర్ని, నువ్వు సాష్టరుని. ఆయన మాష్టరు. ........................ మాష్టర్లు.

3.

ఆయన డాక్టరు. నేను డాక్టర్ని, ........................డాక్టర్లం.

4.

మీరు విద్యార్థులు, నేను విద్యార్థిని. ........................విద్యార్థులం.

5.

మీరు ఇద్దరు. మేం నలుగురం. ........................ఆరుగురం.

6.

నేను ఒకణ్ణి వాళ్లు ఇద్దరు.........................ఎంతమందిమి?

 

c. အောက်ပါ ကွက်လပ်များတွင် ကွင်းထဲရှိ ပေးထားသော နာမ်စားများ၏ ပုံစံအမှန်များဖြင့် ဖြည့်ပါ။

 

అది ________ పుస్తకం. (నేను)

 

అది నా పుస్తకం .

 

 

1.

ఇది ________ గడియారం. (మీరు)

2.

అది ________ స్కూలు. (వాళ్ళు)

3.

ఇది ________ క్లాసు. (మేం)

4.

అది ________  దేశం. (మనం)

 

d. အောက်ပါ ကွက်လပ်များတွင် ఒకడు သို့မဟုတ် ఒకతె သို့မဟုတ် ఒకటి သို့မဟုတ် ఒకరు တို့ဖြင့်ဖြည့်ပါ။

1.

రవి...................

3.

కలం...................

2.

ఆయన...................

4.

పాప...................

 

e. အောက်ပါ ကွက်လပ်များတွင် သက်ဆိုင်ရာ ပုံစံများအတိုင်း ఒకడు သို့မဟုတ် ఒకరు တို့ဖြင့်ဖြည့်ပါ။

1.

నువ్వు...................

3.

ఆయన...................

2.

నేను...................

4.

మీరు...................

 

 f. အောက်ပါ ဇယားမှ စာလုံးများဖြင့် အနည်းဆုံး ဝါကျ (၁၆)ကြောင်း ပြုလုပ်ပါ။

నేను

ఒకతె

నువ్వు

ఒకడు

మీరు

ఒకరు

మేం

ఇద్దరు

మనం

ముగ్గురు

వాళ్ళు

నలుగురు

వీళ్ళు

ఐదుగురు