Just a moment...
Telugu Dictionary

EXERCISES 6

EXERCISES 6

a. အောက်ပါ ကွက်လပ်များတွင် ကွင်းထဲရှိ ပေးထားသော စကားလုံးများ၏ သင့်တော်သောပုံစံဖြင့် ဖြည့်ပါ။

1.

ఇది ______ (నేను) పుస్తకం.

11.

______(ఏది)  పేరు  టామీ ?

2.

అది ______ (మీరు) ఇల్లు.

12.

అతను ______(రామయ్యగారు) మనవడు.

3.

సుగుణ ______(ఆమె) తల్లి.

13.

ఇది ______(వాళ్ళు) క్లాసు.

4.

ఇది ______(మనం) తేశం.

14.

రవి ______(తమ్ముడు) పేరేమిటి?

5.

అది ______(మేం) స్కూలు.

15.

ఇది______(ఆయన) కుర్చీ.

6.

ఇది ______(అతను) కలం.

16.

______(అది)  పేరు  పుస్సీ.

7.

నువ్వు ______(విద్యార్థి).

17.

గోపి _____(స్నేహితురాలు)  పేరేమిటి?

8.

నేను ______(భారతీయుడు).

18.

వాళ్ళు ______(విద్యార్థి).

9.

మనం ______(విద్యార్థులు).

19.

ఇవి రెండు ______(పిల్లి).

10.

______ (ఎవరు) పేరు కమల?

20.

వీళ్లు ______(భారతీయుడు).

 

b. အောက်ပါ ဝါကျများရှိ နာမ်များနှင့် နာမ်စားများကို အများကိန်းပုံစံများဖြင့် ပြန်ရေးပါ။

1.

అది పిల్లి.

6.

ఇది కలం.

2.

ఇది నా గది.

7.

అది నీ పుస్తకం.

3.

అతను విద్యార్థి.

8.

నువ్వు నా స్నేహితుడివి.

4.

నేను ఆంధ్రుణ్ణి.

9.

ఆయన డాక్టరు.

5.

ఆమె విద్యార్థిని.

10.

ఇతను అటెండరు.

 

c. အောက်ပါ ကွက်လပ်များတွင် သင့်တော်သောဆွေမျိုးသားချင်း တော်စပ်ပုံများကို ဖြည့်စွက်ပါ။

1.

మీ నాన్నగారి నాన్నగారు మీ______.

4.

మీ అమ్మగారి తండ్రి ______.

2.

మీ కూతురి కూతురు మీ______.

5.

మీ కాతురి కొడుకు మీ ______.

3.

మీ కొడుకు కొడుకు మీ______.

6.

మీ కొడుకు కూతురు ______.

 

d. အောက်ပါ ကိန်းဂဏန်းများကို တေလူဂူစကားလုံးများဖြင့် ပြန်ရေးပါ။

3 ______.

11 ______.

6 ______.

13 ______.

8 ______.

1 ______.

4 ______.

14 ______.

7 ______.

12 ______.

5 ______.

15 ______.

 

e. ပေးထားသော ကွင်းထဲရှိ ဂဏန်းများဖြင့် လူ အရေအတွက်များကို ဖြေဆိုပါ။

1.

వాళ్ళు ఎంతమంది? (2)

4.

వీళ్ళు ఎంతమంది? (8)

2.

వీళ్ళు ఎంతమంది? (4)

5.

మేం ఎంతమందిమి? (6)

3.

మీరు ఎంతమంది? (3)

6.

మనం ఎంతమందిమి? (5)

 

f. အောက်ပါတို့ကို အများကိန်းများအဖြစ် ပြောင်းလဲပါ။

1.

చూడు ________.

4.

రా________.

2.

లెక్కపెట్టు________.

5.

ఉంది ________.

3.

కూర్చో ________.

6.

లేదు________.

 

g. အောက်ပါဝါကျများကို လားမေးခွန်းများ ပြုလုပ်ပါ။

1. ఇది కలం.

2. అది బల్ల.

3. ఇది తలుపు.

 

h. ကွက်လပ်များကို మేం သို့မဟုတ် మనంတို့ဖြင့် ဖြည့် ပါ။

1.  నవ్వు ఒకడివి. నేను ఒకణ్ణి. _____ఇద్దరం.

 

2.  నేను ఒకణ్ణి. ఆయన ఒకరు. నువ్వు ఒకడివి. _____ముగ్గురం.

 

3.  మేం ఇద్దరం. వాళ్ళు ఇద్దరు. _____నలుగురం.

 

 

i. အောက်ပါတို့ကို ဖတ်ပါ။

మీ మాతృభాష ఏమిటి

రంగస్వామి డాక్టరు.

ఈ కుర్చీలు లెక్కపెట్టండి.

ఇవి పధ్నాలుగు పుస్తకాలు.

వాళ్ళు పన్నెండు మంది విద్యార్థులు.

తొమ్మిది కవర్లు తీసుకురా.

 

                                                                                  ****************************